(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 094

॥ శ్రీః ॥
2.94. అధ్యాయః 094
Mahabharata - Sabha Parva - Chapter Topics
కర్ణప్రలపితం॥ 1॥ క్రుద్ధం భీమం నివార్య యుధిష్ఠిరస్య ధృతరాష్ట్రసమీపగమనం॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text

కర్ణ ఉవాచ॥

యా నః శ్రుతా మనుష్యేషు స్త్రియో రూపేణ సంమతాః।
తాసామేతాదృశం కర్మ న కస్యాశ్చన శుశ్రుమ॥ 2-94-1(15152)
క్రోధావిష్టేషు పార్థేషు ధార్తరాష్ట్రేషు చాప్యతి।
ద్రౌపదీ పాండుపుత్రాణాం కృష్ణా శాంతిరిహాభవత్॥ 2-94-2(15153)
అప్లవేఽంభసి మగ్నానామప్రతిష్ఠే నిమజ్జతాం।
పాంచాలీ పాండుపుత్రాణాం నౌరేషాం పారగాఽభవత్॥ 2-94-3(15154)
వైశంపాయన ఉవాచ॥ 2-94-4x(1685)
తద్వై శ్రుత్వా భీమసేనః కురుమధ్యేఽత్యమర్షణః।
స్త్రీ గతిః పాండుపుత్రాణామిత్యువాచ సుదుర్మనాః॥ 2-94-4(15155)
భీమ ఉవాచ॥ 2-94-5x(1686)
త్రీణి జ్యోతీంషి పురుష ఇతి వై దేవలోఽబ్రవీత్।
అపత్యం కర్మ విద్యా చ యతః సృష్టాః ప్రజాస్తతః॥ 2-94-5(15156)
అమేధ్యే వై గతప్రామే శూన్యే జ్ఞాతిభిరుజ్ఝితే।
దేహే త్రితయమేవైతత్పురుషస్యోపయుజ్యతే॥ 2-94-6(15157)
తన్నో జ్యోతిరభిహతం దారాణామభిమర్శనాత్।
ధనంజయ కథం స్విత్స్యాదపత్యమభిమృష్టజం॥ 2-94-7(15158)
అర్జున ఉవాచ॥ 2-94-8x(1687)
న చైవోక్తా న చానుక్తా హీనతః పరుషా గిరః।
భారత ప్రతిజల్పంతి సదా తూత్తమపూరుషాః॥ 2-94-8(15159)
స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి।
సంతః ప్రతివిజానంతో లబ్ధసంభావనాః స్వయం॥ 2-94-9(15160)
భీమ ఉవాచ॥ 2-94-10x(1688)
ఇహైవైతానహం సర్వాన్హన్మి శత్రూన్సమాగతాన్।
అథ నిష్క్రంయ రాజేంద్ర సమూలాన్హన్మి భారత॥ 2-94-10(15161)
కిం నో వివదితేనేహ కిముక్తేన చ భారత।
అద్యైవైతాన్నిహన్మీహ ప్రశాధి పృథివీమిమాం॥ 2-94-11(15162)
ఇత్యుక్త్వా భీమసేనస్తు కనిష్ఠైర్భ్రాతృభిః సహ।
మృగమధ్యే యథా సింహో ముహుర్ముహురుదైక్షత॥ 2-94-12(15163)
సాంత్వ్యమానో వీక్షమాణః పార్థేనాక్లిష్టకర్మణా।
ఖిద్యత్యేవ మహాబాహురంతర్దాహేన వీర్యవాన్॥ 2-94-13(15164)
క్రుద్ధస్య తస్య స్రోతోభ్యః కర్ణాదిభ్యో నరాధిప।
సధూమః సస్ఫులింగార్చిః పావకః సమజాయత॥ 2-94-14(15165)
భ్రుకుటీకృతదుష్ప్రేక్ష్యమభవత్తస్య తన్ముఖం।
యుగాంతకాలే సంప్రాప్తే కృతాంతస్యేవ రూపిణః॥ 2-94-15(15166)
యుధిష్ఠిరస్తమావార్య బాహునా బాహుశాలినం।
మైవమిత్యబ్రవీచ్చైనం జోషమాస్వేతి భారత॥ 2-94-16(15167)
నివార్య చ మహాబాహుం కోపసంరక్తలోచనం।
పితరం సముపాతిష్ఠద్ధృతరాష్ట్రం కృతాంజలిః॥ ॥ 2-94-17(15168)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి చతుర్నవతితమోఽధ్యాయః॥94 ॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-94-16 జోషం తూష్ణీం॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.